Surprise Me!

మైండ్ సెట్ మార్చుకోండి.. అలా చేస్తేనే గుర్తింపు: Sajjala Ramakrishna Reddy | YSRCP | Asianet Telugu

2025-08-23 1 Dailymotion

వైఎస్సార్‌సీపీ పబ్లిసిటీ వింగ్‌ ఆకాశమే హద్దుగా పనిచేయాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ప్రచార విభాగం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

#sajjalaramakrishnareddy #ysrcp #ysjagan #appolitics #andhrapradesh #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Buy Now on CodeCanyon